Chandrababu Naidu On Amaravati Capital
-
#Andhra Pradesh
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్‌సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే […]
Date : 01-04-2026 - 2:29 IST -
#Andhra Pradesh
Amaravati Capital : హైదరాబాద్ ను తలదన్నే స్థాయిలో అమరావతి – చంద్రబాబు
రాష్ట్ర అభివృద్ధికి అమరావతి గుండెకాయ వంటిదని, దీనిపై ఎటువంటి రాజీ ఉండబోదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
Date : 29-03-2026 - 6:34 IST