Chandrababu Campaigners
-
#Andhra Pradesh
AP : చంద్రబాబు కు షర్మిల స్టార్ క్యాంపెయినర్ అయ్యిందంటూ పరోక్షంగా జగన్ విమర్శలు
ఏపీ (AP) రాజకీయాలు మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్కల మారిపోయాయి. ఇప్పటివరకు జగన్ (Jagan) ఫై బయటి వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు..ఇప్పుడు సొంత చెల్లెలు (Sharmila) కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టడం తో..జగన్ సైతంమరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేసారు. చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన…ఈరోజు ఉరవకొండ (Uravakonda ) లో జరిగిన సభలో షర్మిల ఫై […]
Published Date - 02:09 PM, Tue - 23 January 24