Chandra Mohan Final Rites
-
#Cinema
Chandra Mohan : చంద్రమోహన్ అంత్యక్రియలు పూర్తి
ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు చంద్ర మోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి
Published Date - 02:50 PM, Mon - 13 November 23