Chalo Medigadda
-
#Speed News
Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్
Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. […]
Date : 01-03-2024 - 1:20 IST -
#Telangana
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ […]
Date : 01-03-2024 - 11:22 IST -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Date : 27-02-2024 - 12:32 IST -
#Speed News
CM Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి ‘కాళేశ్వరం’ బలి.. ఆ వీడియో పోస్ట్ చేసిన రేవంత్
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కోసం బయలుదేరిన వేళ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘కేసీఆర్ రూ. 97 వేల కోట్ల వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు’’ అని రేవంత్ […]
Date : 13-02-2024 - 2:18 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST