Challans
-
#automobile
Traffic Challan: ట్రాఫిక్ చలాన్లను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం, చెల్లించడం ఎలా?
ప్రతి చలాన్ పక్కన 'పే నౌ' (Pay Now) బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేయవచ్చు. ఈ విధంగా మీరు ట్రాఫిక్ పోలీసు ఆఫీస్‌కు వెళ్లకుండానే సులభంగా చలాన్‌ను చెల్లించవచ్చు.
Date : 04-10-2025 - 5:27 IST -
#Telangana
Telangana Challan : పెండింగ్ చలాన్ల గడువు ముగిసింది..ప్రభుత్వానికి ఎన్ని కోట్లు వచ్చాయంటే..!!
గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్ల(Telangana Challan)పై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి. We’re now on WhatsApp. Click to Join. కాగా ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రకారం..ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, […]
Date : 16-02-2024 - 11:44 IST -
#Telangana
Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!
Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల రూపంలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. నవంబర్ 2023 […]
Date : 22-12-2023 - 11:10 IST