Chalimidi Recipe
-
#Life Style
Chalimidi: వేసవిలో చలువ చేసే చలిమిడి.. టేస్టీగా పిల్లలకు చేసి పెట్టండిలా?
చలిమిడి.. దీనికి తెలుగింటి పెళ్లిళ్లలో ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. పెళ్లికూతురు వెంట చలిమిడి బిందె కూడా వెళ్లాల్సిందే. ఆ చలిమిడిని పంచడం వల్ల జంటకు ఎంతో మేలు జరుగుతుందని అంటారు. అయితే ఈ చలిమిడిని కేవలం పండుగ సందర్భాలలో విశేషమైన సందర్భాలలో మాత్రమే కాకుండా చాలా మంది అప్పుడప్పుడు కూడా తినడానికి చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ఈ రెసిపీ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో తెలియదు. మరి ముఖ్యంగా ఈ చలిమిడి వేసవిలో […]
Date : 29-02-2024 - 11:00 IST