CEO Sundar Pichai
-
#Technology
Google CEO Sundar Pichai: గూగుల్ లో 12 వేల మంది ఉద్యోగులు తొలగింపు.. తొలిసారి స్పందించిన సుందర్ పిచాయ్..?!
డిసెంబర్ 2022 చివరి నుండి 2023 ప్రారంభంలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు గూగుల్ నుండి తొలగించబడ్డారు. ఈ రిట్రెంచ్‌మెంట్‌పై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ప్రకటన వెలువడింది.
Date : 17-12-2023 - 9:49 IST