Central Govt Employees
-
#Business
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పండుగ అడ్వాన్స్‌గా జీతాలు, పెన్షన్లు!!
ఆగస్టు 21, 22న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కార్యాలయ ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో డిఫెన్స్, పోస్ట్, టెలికాం సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు ఆగస్టు 26 (మంగళవారం)న అందనున్నాయి.
Published Date - 07:52 PM, Sun - 24 August 25 -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. జీతం రూ. 34 వేల వరకు పెరిగే ఛాన్స్!
7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉపయోగించబడింది. దీంతో కనీస వేతనం రూ.7000 నుంచి రూ.18000కి పెరిగింది. వర్తమానం గురించి మాట్లాడితే.. కేంద్ర ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ప్రకారం జీతం లభిస్తుంది.
Published Date - 08:10 PM, Fri - 6 December 24 -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!
8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్‌లో దీనిని ప్రకటించవచ్చు.
Published Date - 09:45 AM, Sat - 23 November 24 -
#Speed News
DA Hike: నేడు డీఏపై కీలక నిర్ణయం.. 3 శాతం పెంచే యోచనలో మోదీ ప్రభుత్వం!
ప్రభుత్వం జనవరి-జూలై నెలల్లో డీఏలో మార్పులు చేసినప్పటికీ ఈ ఏడాది 2024 మార్చి 24న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా కరువు భత్యాన్ని 4 శాతం పెంచారు.
Published Date - 11:50 AM, Wed - 16 October 24 -
#India
PM Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, దీపావళి బోనస్
భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు.
Published Date - 12:31 PM, Wed - 18 October 23 -
#India
Modi DA : డీఏలకు మోడీ కళ్లెం! ఏపీ,తెలంగాణ ఉద్యోగులకు జలక్
కరోనా ప్రభావం కారణంగా ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవని చెబుతూ డీఏ(DA)లను ఇవ్వలేమని మోడీ(Modi) సర్కార్ తెగేసి చెప్పింది.
Published Date - 12:12 PM, Thu - 15 December 22 -
#India
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్… పెనాల్టీలు, పెన్షన్ నిలివేత ఆర్డర్లు!?
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసే ఉద్యోగం అని అందరికీ తెలుసు. అయితే ఏ తప్పు చేసినా ఏమీ కాదు అనే భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండగా..
Published Date - 09:46 PM, Mon - 31 October 22