Centeral Jobs
-
#India
ICMR Recruitment: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. లక్షల్లో జీతం..!
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Recruitment) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Published Date - 12:36 PM, Tue - 27 June 23 -
#India
Eklavya Model Schools: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వచ్చే మూడేళ్లలో 38,800 ఉద్యోగాలు భర్తీ..!
టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Eklavya Model Schools)లో ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించబోతోంది.
Published Date - 09:42 AM, Thu - 15 June 23 -
#India
UPSC CMS Recruitment: ఈ సెంట్రల్ ఉద్యోగానికి అప్లై చేశారా.. దరఖాస్తుకి చివరి తేదీ ఇదే.. అప్లికేషన్ ఫీజు ఎంతంటే..?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. UPSC CMS 2023 నోటిఫికేషన్ ప్రకారం.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Published Date - 03:30 PM, Thu - 4 May 23