Census Survey BJP
-
#India
Kharge : సర్వేలో కేంద్రం చూపుతున్న ప్రతీది బాగుంటే..ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
Kharge On BJP : మరోసారి కేంద్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) విమర్శలు చేశారు. పదేళ్లపాటు గాఢనిద్రలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గృహ వినియోగ వ్యయ సర్వేను విడుదల చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సర్వేలో కేంద్రం చూపుతున్నట్లుగా ప్రతీది బాగుంటే, గ్రామాల్లో ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కచ్చితమైన సమాచారం కోసం త్వరలోనే జనాభా గణనను […]
Date : 27-02-2024 - 1:46 IST