Celebrate Telugu Cinema
-
#Cinema
పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !
Keerthy Suresh ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో తనది 15 ఏళ్ల ప్రేమ ప్రయాణమని, ఒకానొక దశలో తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇటీవల తన వివాహం గురించి మాట్లాడుతూ.. “మేమిద్దరం 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కానీ మా […]
Date : 29-01-2026 - 3:07 IST -
#Cinema
ఆ డైరెక్టర్ తో పెళ్లి ఫిక్స్..! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba & Tarun Bhaskar టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, […]
Date : 26-01-2026 - 4:08 IST -
#Cinema
భార్య నమ్రతకు ఇంస్టాగ్రామ్ లో మహేశ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆమె 54వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ పెట్టిన ఈ పోస్ట్, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. ప్రేమతో అన్నీ చూసుకున్నావంటూ ప్రశంస సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ ప్రేమపూర్వక సందేశం భార్య నమ్రత 54వ పుట్టినరోజున మహేశ్ ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్న సూపర్ […]
Date : 22-01-2026 - 12:46 IST -
#Speed News
అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్
Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ […]
Date : 07-01-2026 - 11:36 IST