Cds Anil Chauhan
-
#India
India : ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది..పాకిస్థాన్‌కు సీడీఎస్ పరోక్ష హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ను గుర్తుచేస్తూ పాకిస్థాన్‌కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంతిని మన బలహీనతగా ఎవరైనా భావిస్తే, వాళ్లకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. భారత శాంతియుత ధోరణి వెనుక ఉన్న శక్తిని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
Published Date - 05:30 PM, Tue - 26 August 25 -
#India
Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు
ఈ రక్షణ వ్యవస్థ ముఖ్యంగా దేశంలోని వ్యూహాత్మక, పౌర, మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించబడుతుంది. ప్రధానంగా డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, రాకెట్లు, ఇతర గగన మార్గ అటాక్స్‌ను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంటుంది.
Published Date - 11:52 AM, Tue - 26 August 25 -
#India
Anil Chauhan : భారత సైన్యంలో ఆధునిక సాంకేతికత అవసరం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
ఆధునిక యుద్ధ రంగంలో ముందంజ వహించాలంటే, సైన్యం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిందేనన్నారు. గతంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పటి యుద్ధాలకు సరిపోవు. ఆధునిక యుద్ధం అనేది కేవలం శారీరక బలంపై కాకుండా, మేధా సామర్థ్యం, టెక్నాలజీ ఆధారంగా సాగుతుంది అని చెప్పారు.
Published Date - 12:55 PM, Wed - 16 July 25 -
#India
CDS Anil Chauhan In IISS: భారత్ సొంతంగా నిలదొక్కుకుంటే, పాకిస్తాన్ చైనా పై ఆధారపడింది…
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలనే వినియోగించామని సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Published Date - 12:32 PM, Sat - 31 May 25 -
#India
CDS Anil Chauhan: రెండో సీడీఎస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్!
Anil Chauhan: జనరల్ బిపిన్ రావత్ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Published Date - 09:57 PM, Wed - 28 September 22