CBSE - No Grades
-
#India
CBSE – No Grades : ఇక నుంచి బోర్డ్ ఎగ్జామ్స్‌లో నో గ్రేడ్స్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
CBSE - No Grades : ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్‌లలో మార్కుల శాతం, గ్రేడ్లను ఇవ్వబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రకటించింది.
Date : 01-12-2023 - 2:43 IST