CBN Delhi Tour
-
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త నినాదం.. ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సమస్య ప్రారంభమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘‘ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది, ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. కానీ ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉందని, ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్యలు వస్తాయని’’ అన్నారు.
Published Date - 02:44 PM, Sat - 16 November 24 -
#Andhra Pradesh
CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కృషి […]
Published Date - 01:12 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
CBN Delhi Tour : పొత్తు పొడిచేనా..?.. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫై ఉత్కంఠ
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ టూర్ (Delhi Tour) ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో రెండు నెలల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల అంశం అనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే టీడీపీ , జనసేన (TDP-Janasena) కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో బిజెపి జత కడుతుందా..లేదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. […]
Published Date - 11:20 AM, Wed - 7 February 24