Casting Vote
-
#India
Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు పలువురు వీవీఐపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published Date - 01:44 PM, Sat - 25 May 24 -
#Telangana
Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!
మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామం అయిన లింగంవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం అయిన ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.
Published Date - 09:27 AM, Thu - 3 November 22