Caste Census 2026
-
#India
Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
దేశంలో కులగణన (Caste Census) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇటువంటి పరిపాలనాపరమైన వ్యవహారాలలో […]
Date : 20-05-2026 - 2:36 IST -
#Andhra Pradesh
AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో 2024కు ముందు కులగణన చేసింది. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా రెండేళ్ల క్రితం చేసిన కులగణనకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ముగింపు దశకు రాగా.. 2024 నాటి బీసీ జనాభా, ఇప్పుడు బీసీ జనాభా ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే […]
Date : 19-05-2026 - 3:10 IST -
#India
Caste Census : వచ్చే ఏడాది నుండి కులగణన ప్రారంభం.. 36 ప్రశ్నలతో సమాచారం సేకరణ!
Caste Census : వచ్చే ఏడాది అక్టోబర్ 1న హిమాలయ ప్రాంతాల్లో ఈ గణన ప్రారంభమై 2027 మార్చి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు
Date : 06-06-2025 - 11:44 IST