-
#Sports
Andrew Flintoff: కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ కు గాయాలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సర్రేలో బీబీసీ సిరీస్ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Published Date - 10:05 AM, Wed - 14 December 22