Car Accidents
-
#Trending
Top 10 Car Accidents: 2024లో అత్యధిక కారు ప్రమాదాలు జరిగిన 10 దేశాలివే!
జపాన్‌లో మొత్తం 540,000 కారు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 4,700 మంది ప్రాణాలు కోల్పోయారు. 600,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. ఇక్కడ సతర్కమైన డ్రైవింగ్, మెరుగైన రోడ్లు ఉన్నప్పటికీ ఈ గణాంకం ఆందోళన కలిగిస్తోంది.
Published Date - 08:44 PM, Sun - 25 May 25