-
##Speed News
Afghanistan Explosion: అఫ్ఘానిస్తాన్‌లో వరుస పేలుళ్లు.. 14 మంది దుర్మరణం!!
వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరంలోని మజార్-ఇ-షరీఫ్ లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి.
Published Date - 10:01 AM, Thu - 26 May 22