Cannibal
-
#Special
Crime Special: నరమాంస భక్షకుడు..శవంతో కోరిక తీర్చుకునే కామాంధుడు.. సీరియల్ కిల్లర్ గా మారిన మానవ మృగంపై స్పెషల్ స్టోరీ
నేర ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. అయితే నేరాలు చేయడం కోసమే జీవించే సైకోలు కొందరు ఉంటారు. ఒకరి ప్రాణం తీయడం వారికి ఆట మాత్రమే అవుతుంది. సాధారణ భాషలో, అటువంటి భయంకరమైన వ్యసనం ఉన్నవారిని సీరియల్ కిల్లర్స్ అంటారు.
Date : 26-12-2022 - 12:05 IST