Cancer Risk Decreases
-
#Life Style
walking : రోజు నడకతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందా?..ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం ఏం చెప్పిందంటే..!
రోజువారీ సాధారణ కదలికలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ (Oxford Centre for Early Cancer Detection) నిర్వహించిన ఈ అధ్యయనంలో, రోజుకు వేసే అడుగుల సంఖ్యను ప్రధానంగా విశ్లేషించారు. దీనిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజూ వేసే అడుగుల సంఖ్య పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడైంది.
Published Date - 02:58 PM, Tue - 12 August 25