-
#India
Cancer Patient: క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది
సాయం కోరినందుకు ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. మీనాక్షి సేన్ గుప్తాకు క్యాన్సర్ (Cancer) శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు.
Published Date - 11:42 AM, Mon - 6 February 23