Camel Flu
-
#World
FIFA Worldcup : వణికిస్తోన్న కేమిల్ ఫ్లూ…అప్రమత్తమైన ఖతార్…!!
ఫిపా వరల్డ్ కప్ నేపథ్యంలో ఖతార్ అప్రమత్తమైంది. మ్యాచ్ లు వీక్షించేందుకు వచ్చే ఫుట్ బాల్ అభిమానులకు కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో అభిమానులను అప్రమత్తం చేసింది. కొత్త వైరస్ గురించి న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్ జర్నల్ లో ఒక అధ్యయనం ప్రచురితం అయ్యింది. ఇన్ఫెక్షన్స్ రిస్క్ అసోసియేటేడె విత్ ది 2022 ఫిఫా వరల్డ్ కప్ ఇన్ ఖాతర్ పేరుతో ఈ మధ్యే ఈ అధ్యయానాన్ని ప్రచురితం చేసింది. ఈ […]
Date : 29-11-2022 - 7:19 IST