-
#Andhra Pradesh
YSRCP vs TDP: జగన్ సర్కార్ పై.. యనమల సీరియస్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణడు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో రాష్ట్ర ఆర్థికపరిస్థితి దివాళా తీసిందని, జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ సర్కార్‌కు ఆర్థిక క్రమ శిక్షణ కొరవిడిందని, వాస్తవాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని యనమల మండిపడ్డారు. ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, […]
Published Date - 03:35 PM, Sat - 26 March 22 -
#Andhra Pradesh
CAG Report: టీడీపీకి దొరికిన అస్త్రం.. వైసీపీని డిఫెన్స్‌లో పడేసిన కాగ్ రిపోర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజగా కాగ్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్లడించిది.
Published Date - 01:18 PM, Sat - 26 March 22 -
#Andhra Pradesh
AP Govt: ఏపీలో ఆ రూ. 48 వేల కోట్లు ఏమయ్యాయి..?
రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు.
Published Date - 12:20 PM, Sat - 26 March 22 -
##Speed News
CAG Report On Telangana : కేసీఆర్ సర్కార్ అప్పులపై ‘కాగ్’
తెలంగాణ ప్రభుత్వం తీరును కాగ్ తప్పు బట్టింది. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం రుణాలు చేస్తోందని తేల్చింది.
Published Date - 03:32 PM, Tue - 15 March 22