Cachar
-
#India
Manipur: మణిపూర్‌లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.
Date : 06-05-2023 - 1:49 IST