Caa
-
#India
CAA : సీఏఏ కింద 14 మందికి భారత పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని అమలు చేసిన తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చింది.
Date : 15-05-2024 - 7:15 IST -
#India
Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా
అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.
Date : 08-05-2024 - 11:18 IST -
#India
Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు
లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
Date : 13-04-2024 - 7:41 IST -
#India
CAA – Supreme Court : 237 సీఏఏ వ్యతిరేక పిటిషన్లకు సమాధానమివ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
CAA - Supreme Court : ఇటీవలే మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 అమల్లోకి వచ్చింది.
Date : 19-03-2024 - 5:53 IST -
#Telangana
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ […]
Date : 16-03-2024 - 3:13 IST -
#India
CAA: సీఏఏ అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం(Central Govt) అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. పలువురు ఈ చట్టానికి […]
Date : 14-03-2024 - 2:24 IST -
#India
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం..!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Date : 14-03-2024 - 10:46 IST -
#South
Vijay: తమిళనాడులో సీఏఏ అమలు చేయొద్దు : సినీ నటుడు విజయ్
Vijay: 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ చట్టం అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలంతా […]
Date : 13-03-2024 - 5:07 IST -
#Speed News
Asaduddin Owaisi : మీరు మతం ఆధారంగా చట్టం చేయలేరు
పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) భారతీయ జనతా పార్టీ (BJP)పై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. దేశంలో మతం ఆధారంగా చట్టాన్ని రూపొందించలేమని అన్నారు. “ఇది రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. 17 కోట్ల మంది ముస్లింలను దేశం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ మూలాధారాలకు విరుద్ధం. ఇది సహేతుకమైన పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించదు, ”అని ఓవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ […]
Date : 13-03-2024 - 12:12 IST -
#India
CAA: సీఏఏకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోర్టల్‌ను ప్రారంభించింది.
Date : 13-03-2024 - 7:50 IST -
#India
CAA : సీఏఏ నోటిఫికేషన్ తర్వాత బీహార్ జిల్లాల్లో అలర్ట్
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నోటిఫికేషన్‌ను జారీ చేసిన నేపథ్యంలో బీహార్ పోలీసులు మంగళవారం రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. బీహార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అన్ని ఎస్పీలు మరియు ఎస్‌ఎస్‌పిలను తమ తమ జిల్లాల్లో, ముఖ్యంగా రాష్ట్రంలోని ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోని దుర్బల ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించింది. జితేంద్ర సింగ్ గంగ్వార్, ADGP (హెడ్ క్వార్టర్) SP లు మరియు SSP లు హాని కలిగించే ప్రదేశాలలో […]
Date : 12-03-2024 - 2:13 IST -
#India
How To Apply CAA: సీఏఏ కింద భారత పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..? స్టెప్స్ ఇవే..!
CAA అమలు తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ శరణార్థులు భారతీయ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు (How To Apply CAA) చేసుకోవచ్చు.
Date : 12-03-2024 - 1:15 IST -
#India
Thalapathy Vijay : సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్
Thalapathy Vijay : పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, హీరో దళపతి విజయ్( Thalapathy Vijay) విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ(bjp) ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని […]
Date : 12-03-2024 - 1:13 IST -
#India
Pak Women: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..ప్రధాని మోడీపై సీమా హైదర్ ప్రశంసలు
Pak Women CAA: ప్రియుడి కోసం నలుగురు పిల్లలు సహా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వచ్చేసిన పాకిస్థానీ మహిళ(Pak Women) సీమా హైదర్(Seema Haider) తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)(CAA)అమలుపై సీమా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీమా స్పందించారు. ఈ చట్టం అమలును స్వాగతించిన సీమా.. […]
Date : 12-03-2024 - 12:01 IST -
#India
CAA : సీఏఏ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలెందుకు జరిగాయి?
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)- ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు సీఏఏ అంటే ఏంటి? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి? పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?.. పౌరసత్వ సవరణ బిల్లు-సీఏబీని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019లో […]
Date : 12-03-2024 - 11:15 IST