Bus Stop Facility
-
#Speed News
TSRTC: గ్రేట్ సజ్జనార్..జయహో మహిళ
సమస్య పెద్దది..పరిష్కారం సులభం. కానీ దీర్ఘకాలంగా ఎవరు పట్టించుకోలేదు. ఓ మహిళ అర్ధరాత్రి చేసిన ఒక ట్వీట్ తో టీఎస్ ఆర్ టీ సీ ఎండీ సజ్జనార్ స్పందించాడు. సమస్యకు పరిష్కారం వెంటనే చూపుతూ ఆదేశాలు జారీ చేసాడు. దానికి సంబంధించిన వివరాలు ఇవి.. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా ట్వీట్ […]
Date : 12-01-2022 - 10:00 IST