Bus Pass Renewal
-
#Telangana
TGSRTC : ఇకపై బస్ పాస్ రెన్యువల్ కోసం బస్టాండ్ కు వెళ్లనక్కరలేదు !!
హైదరాబాద్ వంటి మహానగరాల్లో బస్ పాస్ రెన్యువల్ చేసుకోవడం ఒకప్పుడు ప్రయాణికులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే, ఇప్పుడు 'మీ టికెట్' యాప్ ద్వారా ఈ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సరళతరం చేసింది. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ సేవలకు
Date : 04-03-2026 - 10:40 IST