Bus Falls From Bridge
-
#World
Bus Falls From Bridge: వంతెనపై నుండి బస్సు పడి 21 మంది మృతి.. ఇటలీలో ఘటన..!
మంగళవారం ఇటలీలోని వెనిస్‌లో మీథేన్ గ్యాస్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుండి (Bus Falls From Bridge) పడిపోయింది. వంతెనపై నుంచి పడిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి.
Date : 04-10-2023 - 8:19 IST