Bus Charges Hike
-
#Telangana
TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
ఆర్టీసీ బస్సు చార్జీల సాధారణ చార్జీలను టీజీఎస్‌ఆర్‌టీసీ పెంచుతున్నట్లు సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెచ్చరించింది.
Published Date - 10:56 PM, Wed - 12 June 24