Bus Catches Fire
-
#India
25 People Died : బస్సులో మంటలు.. 25 మంది సజీవ దహనం
25 People Died : మహారాష్ట్రలోని బుల్దానా సిటీ పరిధిలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యావత్‌మాల్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్ ను బస్సు ఢీకొట్టిన తర్వాత బోల్తా పడటంతో.. ఇంధనం లీకేజీ జరిగి అందులో మంటలు చెలరేగాయని అంటున్నారు. Also read : Modi- Amit […]
Published Date - 07:02 AM, Sat - 1 July 23