Burn Utensils
-
#Life Style
Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!
మాడిపోయిన పాత్రను వేడి నీరు, డిటర్జెంట్‌తో కలిపి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన స్పాంజ్‌తో నెమ్మదిగా రుద్దండి. పాత్రను మరీ గట్టిగా రుద్దకుండా మెల్లగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
Published Date - 08:00 PM, Sun - 26 October 25