Burkha
-
#South
Hijab Row: కర్నాటకను ఊపేస్తున్న హిజాబ్ వివాదం.. స్పందించిన మలాలా యూసుఫ్ జాయ్
కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి, అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. దీంతో కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపధ్యంలో, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా జోక్యం చేసుకుని సెలవులు ప్రకటించారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా హిజాబ్ వివాదం పై ఉద్యమకారిణి, బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ […]
Date : 09-02-2022 - 11:16 IST