-
##Speed News
Jallikattu:మధురై జల్లికట్లులో విషాదం.. ఒకరు మృతి, 80 మందికి గాయాలు
సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. కరోనా ఆంక్షల మధ్య మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడవడంతో చనిపోయాడు. మరో 80 మంది గాయపడ్డారు.
Published Date - 10:03 AM, Sat - 15 January 22