-
#Trending
Viral video: గుద్దితే గులాబ్ జామ్ అయ్యింది..!
జంతువులను రెచ్చగొట్టడం ఎప్పుడూ మంచిది కాదు. ఏ జీవినైనా తమకు హాని చేయనంత వరకు అవి ఎదురుదాడికి దిగవు. వాటికి ప్రమాదం ఉందని అనిపించినా, వాటిపై దాడికి దిగినా జంతువులు ఎదురుదాడి చేస్తాయి. అనవసరంగా ఇతర జంతువుల్ని రెచ్చాగొడితే ఓమవుతుందో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఓ కాలనీలో రోడ్డుపక్కన ఎద్దు నిలబడి ఉంది. అయితే అది ఎటూ వెళ్లకుండా చాలా సేపు ఒకచోటే నిలబడింది. అదే సమయంలో అదే రోడ్డుకు అటుగా వెళ్తున్న ఓ […]
Published Date - 08:38 PM, Fri - 18 March 22