HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Bull Attack On Old Man After He Beats With A Stick Video Goes Viral

Viral video: గుద్దితే గులాబ్ జామ్ అయ్యింది..!

  • Author : HashtagU Desk Date : 18-03-2022 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video Bull Attacks
Viral Video Bull Attacks

జంతువులను రెచ్చగొట్టడం ఎప్పుడూ మంచిది కాదు. ఏ జీవినైనా తమకు హాని చేయనంత వరకు అవి ఎదురుదాడికి దిగవు. వాటికి ప్రమాదం ఉందని అనిపించినా, వాటిపై దాడికి దిగినా జంతువులు ఎదురుదాడి చేస్తాయి. అన‌వ‌స‌రంగా ఇత‌ర జంతువుల్ని రెచ్చాగొడితే ఓమ‌వుతుందో ఈ వీడియో చూస్తే మీకే అర్ధ‌మ‌వుతుంది.

ఓ కాలనీలో రోడ్డుపక్కన ఎద్దు నిలబడి ఉంది. అయితే అది ఎటూ వెళ్లకుండా చాలా సేపు ఒక‌చోటే నిలబడింది. అదే స‌మ‌యంలో అదే రోడ్డుకు అటుగా వెళ్తున్న ఓ పెద్దాయన దానిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు తన చేతిలో ఉన్న కర్రతో దాడి చేశాడు. దీంతో ఆ పెద్దాయ దాడికి ప్రతిఘటించిన‌ ఆ ఎద్దు.. ఒక్క‌సారిగా ఆ పెద్దాయ‌న పై దాడికి దిగింది. ఈక్ర‌మంలో త‌న ఆయుధాలైన‌ కొమ్ములతో అత‌న్ని పైకెత్తి విసిరింది ఎద్దు. ఈ దృష్యాలన్ని స్థానికంగా ఉన్న ఓ సిసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇక ఆ ఎద్దు దాడిలో ఆ పెద్దాయను అంతగా గాయాలు కాలేదు. అత‌న్ని పైకెత్తి విస‌రేశాక‌ ఆ ఎద్దు మాత్రం అక్కడినుంచి పారిపోయింది.ఈ వీడియోను ఐఎఫ్​ఎస్​ అధికారి సుశాంత నంద షేర్ చేస్తూ.. దీనికి ఇన్​స్టంట్​ కర్మ అనే క్యాప్షన్​తో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోను ఇప్పుడు దాదాపు ఇర‌వై వేల మందికి పైగా చూశారు. అందే కాకుండా దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఆ ముగ జీవిని కొట్టడం తప్పని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ద‌య‌చేసి మీరు కూడా మూగ‌జీవుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌కండి.

Instant karma 🙏 pic.twitter.com/oCftKB5cPY

— Susanta Nanda (@susantananda3) March 16, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bull Attacks
  • Old man
  • Trending video
  • viral video

Related News

    Latest News

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd