Buggana Rajendranath
-
#Andhra Pradesh
Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటేనే సకాలంలో వర్షాలు వస్తాయి.. కానీ ప్రస్తుతం ఉన్న రాజు (చంద్రబాబు) తీరు వల్లే ప్రకృతి […]
Date : 09-07-2026 - 4:20 IST -
#Andhra Pradesh
Buggana : బుగ్గన నామినేషన్ పై టీడీపీ నేతల అభ్యంతరం
నామినేషన్ లో బుగ్గన ఆస్తి వివరాలు పూర్తిగా చూపించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు
Date : 26-04-2024 - 4:17 IST