-
#Telangana
Telangana Budget Session: నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..!
నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.
Published Date - 09:10 AM, Fri - 3 February 23 -
##Speed News
Union Budget 2023: నేడు కేంద్ర బడ్జెట్.. వీటిపైనే దేశ ప్రజల భారీ అంచనాలు..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023ను (Union Budget 2023) ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్ ఇదే. బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మాంద్యం సవాళ్లు ఉండడంతో బడ్జెట్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్ లో తమకు ఊరట కలుగుతుందని ప్రజలు, […]
Published Date - 08:09 AM, Wed - 1 February 23 -
##Speed News
AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో , స్పీకర్ తమ్మినేని తీరుమార్చుకోవాలని వారిని మందలించారు. అయినా వినకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను ఈ సెషన్ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు […]
Published Date - 11:46 AM, Tue - 22 March 22 -
##Speed News
Budget Session: బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ వ్యూహం
రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు (టీఆర్ఎస్) సిద్ధమైంది.
Published Date - 08:15 AM, Mon - 7 March 22 -
#India
Women Empowerment: మహిళ సాధికారితపై రాష్ట్రపతి
మోడీ సర్కారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. భారతదేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్య పెరిగిందని వివరించారు. మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.
Published Date - 06:48 PM, Mon - 31 January 22 -
#India
Start Ups: 60 వేల స్టార్టప్ లు 6 లక్షల ఉద్యోగాలు
భారత స్టార్టప్ విజయగాథను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించాడు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని అన్నారు.
Published Date - 06:44 PM, Mon - 31 January 22 -
##Speed News
Parliament: నేటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
Published Date - 10:08 AM, Mon - 31 January 22