Budget Estimates 2026-27
-
#Andhra Pradesh
AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!
ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, 'స్వర్ణాంధ్ర విజన్-2047' కి బలమైన పునాది వేసేలా రూపొందించబడింది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయి
Date : 14-02-2026 - 12:22 IST