Budget 2024
-
#India
Finance Minister: 300 యూనిట్ల విద్యుత్ ఉచితం.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతిని అడ్డుకోగలిగిందని ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని తెలిపారు.
Date : 01-02-2024 - 11:45 IST -
#India
FM Nirmala Sitharaman Budget Saree : బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీర తో నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కాగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు […]
Date : 01-02-2024 - 11:38 IST -
#India
Budget 2024: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.
Date : 01-02-2024 - 11:20 IST -
#Speed News
Budget 2024: మరికాసేపట్లో బడ్జెట్.. ఈ రంగాలపై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించే ఛాన్స్..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం చివరి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్.
Date : 01-02-2024 - 10:25 IST -
#Speed News
Interim Budget: మరికొన్ని గంటల్లో మధ్యంతర బడ్జెట్.. వీరికి గుడ్ న్యూస్ అందనుందా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ద్వారా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఉంది.
Date : 31-01-2024 - 11:54 IST -
#India
Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్న మధ్యంతర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా ?
Date : 31-01-2024 - 5:35 IST -
#Speed News
Import Duty: ఫోన్ల పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏంటంటే..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అంటే ఫిబ్రవరి 1న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండో దఫా చివరి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీని కింద ప్రభుత్వం మొబైల్ విడిభాగాల దిగుమతి సుంకాన్ని (Import Duty) తగ్గించింది.
Date : 31-01-2024 - 11:45 IST -
#India
Budget 2024 : దిశానిర్దేశం చేయబోతున్న మధ్యంతర బడ్జెట్ – మోడీ
కేంద్ర ప్రభుత్వం రేపు ( గురువారం) పార్లమెంట్ (Parliament )లో తాత్కాలిక బడ్జెట్‌ను (Budget 2024) ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ మధ్యతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బిజెపి ఈ మధ్యంతర పద్దులో జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే […]
Date : 31-01-2024 - 11:29 IST -
#Speed News
Budget 2024: ఏ సమయంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు..?
ఫిబ్రవరి 1న అంటే రేపు గురువారం బడ్జెట్ 2024 (Budget 2024) దేశ కొత్త పార్లమెంట్‌లో సమర్పించబడుతుంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యంతర బడ్జెట్‌కు ప్రభుత్వం సన్నాహాలు కూడా పూర్తి చేసింది.
Date : 31-01-2024 - 9:21 IST -
#Speed News
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST -
#Speed News
Interim Budget: మధ్యంతర బడ్జెట్ ఎందుకు..? ఈ బడ్జెట్‌ని ఎవరు తయారు చేస్తారు..?
ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మధ్యంతర బడ్జెట్ 2024' (Interim Budget) సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు.
Date : 27-01-2024 - 1:00 IST -
#Speed News
Sin Tax: సిన్ టాక్స్ అంటే ఏమిటి..? దీన్ని వేటిపై విధిస్తారో తెలుసా..?
ప్రతి బడ్జెట్‌లో ఒక పన్ను పెరుగుతుంది. అది మనకు ‘సిన్ టాక్స్’ (Sin Tax) అని తెలుసు. మరి ఈ సిన్ టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
Date : 27-01-2024 - 8:55 IST -
#Speed News
Interim Budget: భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారో తెలుసా..?
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం వచ్చే సాధారణ బడ్జెట్‌కు ఇది భిన్నంగా ఉంటుంది.
Date : 27-01-2024 - 6:30 IST -
#India
Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
Date : 26-01-2024 - 9:20 IST -
#India
Budget 2024 : హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్న బడ్జెట్..?
2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా బిజెపి సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. […]
Date : 24-01-2024 - 11:00 IST