-
#South
Tribal Girl: కట్టునాయకన్ తెగ నుంచి బీటెక్ పూర్తి చేసిన మొదటి మహిళ ఈమె…!
కేరళ రాష్ట్రంలో కట్టునాయకన్ తెగ నుంచి బిటెక్ పట్టా పొందిన మొదటి వ్యక్తిగా శృతిరాజ్ నిలిచింది. కట్టికుళంలోని చేలూర్ లో నేతాజీ గిరిజన కాలనీకి చెందిన ఆమె తన పట్టుదలతో బిటెక్ చదివింది.శృతిరాజ్ దీనికోసం ఎన్నో వ్యయప్రయాసలు పడింది.
Published Date - 10:59 PM, Sat - 4 December 21