Brunei
-
#India
PM Modi In Brunei: బ్రూనైతో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..!
బ్రూనైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ (టిటిసి) కేంద్రాన్ని బ్రూనై దారుస్సలాం కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.
Date : 04-09-2024 - 11:18 IST -
#India
PM Modi : సింగపూర్‌లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Date : 04-09-2024 - 4:14 IST -
#India
PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం
మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.
Date : 03-09-2024 - 5:21 IST