BRS MLA Tellam Venkata Rao
-
#Telangana
MLA Tellam Venkata Rao : కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైన భద్రాచలం ఎమ్మెల్యే ..?
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Mla Tellam Venkat Rao) హాజరుకావడం తో ఈయన కాంగ్రెస్ లోకి వెళ్లడం పక్క అని తెలిసిపోయింది.
Date : 03-04-2024 - 9:44 IST