Brinjal Side Effects
-
#Health
Brinjal Side Effects : ఈ ఐదు వ్యాధులతో బాధపడేవారు వంకాయను తినకూడదు..!
Brinjal Side Effects : వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి , ఇందులోని పోషకాలను తీసుకోవడం మన శరీరానికి చాలా అవసరం. కానీ వంకాయ తినడం కొందరికి విషంలా హానికరం. అవును. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయలను తినకూడదు. ఎందుకంటే దీని వినియోగం మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఐతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వంకాయను తినకూడదు? నిపుణులు ఏమంటారు? పూర్తి సమాచారం ఇదిగో.
Date : 23-09-2024 - 6:52 IST -
#Health
Brinjal side effects: ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు..?
మన వంటింట్లో దొరికే కాయగూరలలో వంకాయ కూడా ఒకటి. చాలామంది వంకాయ కూరను ఇష్టపడి తింటూ ఉంటారు. గుత్తి వంకాయ కూర అంటే చాలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం వంకాయ తింటే అలర్జీ నవ్వలు పెడతాయి అని అంటూ ఉంటారు. వంకాయ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వంకాయ కూరను అందరూ తినకూడదు అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వంకాయ కూరను […]
Date : 05-10-2022 - 3:48 IST