Branded Residences In Gurgaon
-
#Business
Tonino Lamborghini : భారత్‌లోకి లాంబోర్గిని లగ్జరీ ఇళ్లు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ నివాసాలకు డిమాండ్ పెరుగుతోంది. సావిల్స్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ విభాగంలో 19% వార్షిక వృద్ధి నమోదు కానుంది. ముఖ్యంగా భారతదేశం ఈ రంగంలో గ్లోబల్ సప్లయ్‌లో 4% వాటాతో ఆరవ స్థానంలో ఉంది.
Date : 16-04-2026 - 8:16 IST