Brahmani Steels
-
#Andhra Pradesh
Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ‘బ్రహ్మణి స్టీల్స్’ భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007వ సంవత్సరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం సుమారు 13,000 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, భూములు కేటాయించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా అక్కడ స్టీల్ ప్లాంట్ […]
Date : 10-07-2026 - 1:10 IST