Boyapati Sreenu
-
#Cinema
Balakrishna: నా సినిమాలు నాకే పోటీ – నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు.
Date : 14-03-2022 - 12:52 IST -
#Cinema
NBK107 1st Look: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం మొదటి రోజు షూటింగ్ నుంచి లీక్ అయిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 21-02-2022 - 5:14 IST -
#Cinema
Ram Pothineni: క్రేజీ కాంబో.. బోయపాటి డైరెక్షన్ లో రామ్ మూవీ!
తెలుగు డైరెక్టర్లలో బోయపాటిది డిఫరెంట్ జానర్. మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరని చెప్పక తప్పదు.
Date : 29-01-2022 - 9:17 IST -
#Cinema
Balakrishna: అఖండ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమా అయింది!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Date : 12-01-2022 - 5:35 IST -
#Cinema
Akhanda Success : ఇది మా విజయం కాదు.. చలనచిత్ర పరిశ్రమ విజయం!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.
Date : 04-12-2021 - 1:21 IST -
#Cinema
Interview: అఖండ సెట్లో బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను – ప్రగ్యా జైస్వాల్
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Date : 27-11-2021 - 12:16 IST