Bournvita
-
#Health
Bournvita : బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’ కాదు.. మోడీ సర్కారు కీలక ఆదేశం
Bournvita: బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. We’re now on WhatsApp. Click to Join. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం(Central Government of India) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు […]
Date : 13-04-2024 - 4:13 IST