Botad
-
#India
Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వాత గుజరాత్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయన్నారు. బొటాడ్ తో సంబంధం ఉన్న జససంఘ్ కాలం నాటిదని…బోటాడ్ ప్రజలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్నారు. నేను గుజరాత్ లో అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చూస్తున్నారు. నా పర్యటన తర్వాత గుజారాత్ మాకు ఆదేశాన్ని ఇవ్వబోతోంది. ఎన్నికల ఫలితాలు […]
Date : 20-11-2022 - 6:25 IST