Border Security
-
#India
High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, నేపాల్‌లో నెలకొన్న అశాంతి వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని, కొందరు రాడికల్ గ్రూపులు భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. దీంతో సరిహద్దులోని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు, సశస్త్ర సీమా బలగాలు (SSB) అప్రమత్తమయ్యాయి
Date : 10-09-2025 - 10:52 IST -
#India
Jawan Kidnap: ముర్షిదాబాద్‌లో చొరబాట్ల కలకలం.. జవాన్ కిడ్నాప్
Jawan Kidnap: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో తీవ్ర ఉద్విగ్నతకు కారణమైన సంఘటన చోటుచేసుకుంది.
Date : 05-06-2025 - 12:22 IST -
#Speed News
Immigration Bill: మరో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు అంటే ఏమిటి?
దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని దేశంలోకి రానివ్వబోమని షా అన్నారు. దేశం ధర్మశాల కాదు. దేశాభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా దేశానికి వస్తే, అతనికి ఎల్లప్పుడూ స్వాగతం.
Date : 27-03-2025 - 7:58 IST -
#India
Bangladesh India Border : భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు
Bangladesh India Border : బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస కొనసాగుతోంది, దీని పై భారతదేశం కఠినంగా స్పందిస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో కూడా చొరబాట్లు పెరిగాయి. ఇటీవల బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) బంగ్లాదేశ్ నుంచి స్మగ్లర్లను అరెస్ట్ చేసింది.
Date : 13-01-2025 - 12:01 IST